Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓవరాక్షన్..ఉప్పల్ రింగ్ రోడ్డుపై బర్త్ డే వేడుకలు.. గంటకు పైగా ట్రాఫిక్ జామ్...!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉప్పల్-వరంగల్ హైవేపై కేక్ కట్ చేయడంతో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ఘటనలో ఒక ఆంబులెన్స్ కూడా చిక్కుకుపోవడంతో స్థానికులు మరియు వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ స్థలంలో వేడుకలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన హైవేపై వేడుకలు నిర్వహించారని, లా అండ్ ఆర్డర్ పట్ల ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని వాహనదారులు మండిపడుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సమాజంలో కొంచెం పేరు, పలుకుబడి ఉంటే చాలు...మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు ఫీల్ అవుతుంటారు జనం. ఇక పదవి, అధికారం కూడా తోడైతే ఏమైనా ఉందా... తామే సర్వం, తమ మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తారు కదా... ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అలాగే వ్యవహరించాడు. ఈ ఎమ్మెల్యే వ్యవహారశైలి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఆటను చేసిన ఘనకార్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయన బర్త్ డే సందర్భంగా ఉప్పల్-వరంగల్ హైవేపై కేక్ కట్ చేయడంతో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ స్థలంలో బర్త్ డే వేడుకలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉప్పల్ వరంగల్ హైవేపై కేక్ కట్ చేసి చేశారు బండారి లక్ష్మారెడ్డి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)