Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Begumpet students | రాష్ట్రపతి భవవన్కు బేగంపేట విద్యార్థులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Students and teachers from Begumpet High School in Siddipet district, Telangana, were invited to participate in the Children's Day celebrations at Rashtrapati Bhavan in New Delhi on November 14.
Headmistress Pramila attributed this opportunity to the students' creativity and scientific thinking demonstrated in national-level exhibitions.
Students expressed that visiting the Rashtrapati Bhavan was an unforgettable experience and their goal is to contribute to the country's development in the future.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాయపోల్ : నవంబర్ 24 : మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లా రాయపోల్ బేగంపేట విద్యార్థులకు లభించింది. ఈ నెల 14న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది.
జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు, విజ్ఞాన ప్రదర్శనల్లో విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిష్కరణల ఫలితంగా ఈ అవకాశం దక్కిందని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల తెలిపారు. రాష్ట్రపతిని కలుసుకుని రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)