Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రాయపోల్ మండలానికి చెందిన బేగంపేట ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థినులు సిద్దిపేటలో నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలో స్మార్ట్ వాకర్ ప్రాజెక్టును రూపొందించారు.
ఈ ప్రాజెక్టు వృద్ధులు, దివ్యాంగులకు ఉపయోగపడేలా రూపొందించబడి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, ఉపాధ్యాయులు కె.
భాస్కర్ రెడ్డి, ఆకారం నవీన్ కుమార్లు ఈ ప్రాజెక్టుకు మార్గదర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Begumpet Students | రాయపోల్, నవంబర్ 28: వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. సిద్దిపేటలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలో వారు రూపొందించిన వినూత్న ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. వృద్ధులు, దివ్యాంగులకు ఉపయోగపడేలా రూపొందించిన ‘స్మార్ట్ బహుళ ప్రయోజనకారి వాకర్’ ప్రాజెక్టు న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.
సిద్దిపేట జిల్లా కేంద్రంగా స్థానిక మెరిడియన్ హైస్కూల్ ఆధ్వర్యంలో నవంబర్ 26, 27, 28 తేదీల్లో ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు దరిపల్లి పావని, తొర్రి శ్రావ్య రూపొందించిన స్మార్ట్ బహుళ ప్రయోజనకారి వాకర్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)