Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ నిలిపేసిన మలేషియా.. 2027 జనవరి 1 నుంచి కొత్త రూల్స్!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ 2026 డిసెంబర్ 31తో భారతీయులకు ఉన్న వీసా-ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
2027 జనవరి 1 నుంచి మలేషియా వెళ్లాలనుకునే భారతీయులు తప్పనిసరిగా ముందుగానే వీసా పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ జారీ చేసిన అడ్వైజరీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు, వీసా-ఫ్రీ సౌకర్యాన్ని ఉద్యోగాల కోసం దుర్వినియోగం చేయవద్దని హైకమిషన్ హెచ్చరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మలేషియా వెళ్లాలనుకునే భారతీయ టూరిస్టులకు షాకింగ్ న్యూస్. 2026 డిసెంబర్ 31తో వీసా-ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి మలేషియాలోకి ప్రవేశించే భారతీయులు తప్పనిసరిగా ముందుగానే వీసా పొందాల్సి ఉంటుందని ప్రకటించింది.
ఇందుకోసం 2026 డిసెంబర్ 1 నుంచి అధికారిక మైవీసా పోర్టల్ ద్వారా వీసా దరఖాస్తులు సమర్పించే అవకాశాన్ని కల్పించారు. జనవరి 1, 2027 తర్వాత ప్రయాణించేవారు బయలుదేరడానికి ముందే వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నిర్ణయం వెనుక గట్టి కారణమే ఉంది. కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ 2 నెలల క్రితం జారీ చేసిన అడ్వైజరీ తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. 30 రోజుల వీసా-ఫ్రీ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సెప్టెంబర్లోనే హైకమిషన్ హెచ్చరించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)