Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భళా బాహుబలి
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- The Palamuru-Rangareddy Lift Irrigation (PRLI) project in Telangana has resumed water pumping using its two 'Baahubali' motors, supplying water to the Narlapur reservoir. The article highlights the project's design and completion under former Chief Minister KCR, while noting that the subsequent Congress government did not initially activate the motors before they were switched on under pressure from BRS.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కొల్లాపూర్, అక్టోబర్ 16 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1 వద్ద రెండు మోటర్ల నుంచి నీటి పంపింగ్ కొనసాగుతున్నది. నాగర్ర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఒక్కో మోటర్ 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు బాహుబలి మోటర్లు ఆన్ చేస్తేనే.. డెలివరీ సిస్టర్న్ నుం చి జలాలు ఉప్పొంగి.. నదీ ప్రవాహాన్ని తలపి స్తూ నార్లాపూర్ రిజర్వాయర్లోకి చేరుతున్నా యి. కృష్ణానీటిని దాదాపు 100 మీటర్ల ఎత్తుకు పంపులు నీటిని ఎత్తిపోస్తున్నాయి.
ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా బాహుబలి మోటర్లకు అంకురార్పణ చేసి.. నది అడుగు భాగంలో కోతిగుండు ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసేలా నిర్మాణం పూర్తయిన పీఆర్ఎల్ఐని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై చూ పుతూ నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం యత్నించినా నేడు కరు వు నుంచి తప్పించేకునేందు కు ఇదే లిఫ్ట్ పంపింగ్ శరణ్యమైం ది. ఇదంతా కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం.