Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Palamuru Project | పాలమూరు ఆఫ్.. ముచ్చుమర్రి ఆన్
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Farmers and experts allege that the Telangana Congress government neglected irrigation needs, leading to the Palamuru project pumps being turned on only under BRS pressure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్లాపూర్, అక్టోబర్ 21 : సాగు నీటి వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సోయి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌కు లేకుండా పోయిందని ఇక్కడి రైతులు, సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటానూ ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాలమూరు ఎత్తిపోతల పథకం పంపులు నడిపిన విధానమే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు పుష్కలంగా ఉన్నా వినియోగించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసిన ఒత్తిడి ఫలితంగా ఈ నెల 14 ఆన్ చేసిన పాలమూరు పంపులను 19వ తేదీ వరకు నడిపించి మమ అనిపించారు.
ఇక్కడ పాలమూరు పంపులు బంద్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలోని పంపులు ఆన్ కావడంతో తెలంగాణలో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై . మూడేండ్లు పాలమూరు పంపులను ఆన్ చేయకుండా కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న వాటాను ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ ఒత్తిడితో ఆన్ చేసిన పంపులను కూడా నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరుకోకముందే ఆఫ్ చేయడంపై . నీళ్ల కోసం పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ వాదులు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మూడేండ్లు పనులను నత్తనడకన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)