Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
భూగర్భ జలం.. గగనం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Greater Hyderabad has seen a dangerous drop in groundwater levels, with levels falling below 40 meters in several areas of Hyderabad, Ranga Reddy, and Medchal-Malkajgiri districts by October.
Experts attributed this decline to a 34% rainfall deficit and warned of severe water scarcity in the coming summer.
The situation has forced residents to depend heavily on the Jal Board and private water tankers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ):గ్రేటర్ లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. . హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని పలుచోట్ల 40 మీటర్ల కంటే దిగువకు భూగర్భ జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. అక్టోబర్ నెల పూర్తయ్యేసరికే భూగర్భ జలాల క్షీణత వేసవి కంటే ఎక్కువగా ఉంది. బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోయి, జలమండలి నీళ్లు సక్రమంగా సరఫరా కాకపోవడంతో జన జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఇండ్లలోని బోర్లు ఇప్పుడే పూర్తిగా వట్టిపోతుంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటుదోనని నగర ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ జలాలు అత్యంత దారుణంగా పడిపోతున్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సగటున 12.59 మీటర్ల దిగువకు చేరుకున్నాయి. కేవలం ఒక్క నెలలోనే 1.01 మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోవడం అంశం. గతేడాదితో పోలిస్తే కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సుమారు 6.85 మీటర్ల దిగువకు పడిపోయింది. నగరంలో దాదాపు 96 శాతం మంది భూర్భ జలాలపై ఆధారపడటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. కూకట్పల్లి మండలంలో అత్యధికంగా 22.88 మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోయాయి. శంకర్పల్లి మండలంలో 21.81 మీటర్లు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)