Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాతాళానికి జలాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to [PUBLISHER], groundwater levels in Medchal district have dropped to dangerous levels, falling to an average depth of 6.66 meters by the end of October.
The article reports complaints of private water tankers drawing water from local ponds to meet high demand and make profits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మేడ్చల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నెల చివరి వరకు 6.66 మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 15 మండలాల్లో భూగర్భజలాలు పడిపోయిన నేపథ్యంలో వర్షాకాలం వచ్చే వరకు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నర్థకరంగా మారింది.కాగా, లోటు వర్షపాతం నమోదు కారణంగా బోర్లు ఎండిపోతున్న క్రమంలో జిల్లాలోని వివిధ చెరువుల నుంచి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు నీటి ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు విపరితమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో చెరువులలో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తు ట్యాంకర్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నరన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, అల్వాల్ 3.74 (మీటర్ల లోతుకు), బాచుపల్లి 0.40, బాలానగర్ 3.60, దుండిగల్ 9.82, ఘట్కేసర్ 5.00, కాప్రా 6.46, కీసర 5.02, కూకట్పల్లి 6.90, మూడుచింతలపల్లి 5.42, మల్కాజిగిరి 8.49, మేడ్చల్ 7.40, మేడిపల్లి 13.06, కుత్బుల్లాపూర్ 7.74, శామీర్పేట్ 4.51,ఉప్పల్ 8.40 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)