Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Black Sea: హర్మూజ్ కాదు.. ఈ సముద్ర మార్గమే అత్యంత ప్రాణాంతకం
By Eenadu1 min read at Eenadu
In brief
According to an international media report cited in the article, the Black Sea has become more dangerous for maritime shipping than the Strait of Hormuz this year.
The report, based on data from the maritime security firm Ambrey, indicates that the Ukraine-Russia war has led to over 300 attacks in the Black Sea, resulting in more than 30 sailor fatalities, compared to 130 attacks in the Hormuz Strait region that resulted in 25 deaths.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలోని నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడుల్లో విధి నిర్వహణలో ఉన్న మర్చెంట్నేవీ నావికులు చనిపోతున్నారు. అయితే.. ఈ ఏడాది ఓ సముద్ర మార్గం హర్మూజ్ను మించి ప్రమాదకరంగా మారింది. అదే నల్ల సముద్రం (Black Sea). ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్రమైన వేళ.. ఈ ఏడాది హర్మూజ్లో జరిగిన దాడుల కన్నా.. నల్ల సముద్రంలో జరిగిన దాడుల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.
సముద్ర భద్రతా సంస్థ ‘ఆంబ్రే’ (Ambrey) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నల్ల సముద్రంలో 300కుపైగా దాడులు జరిగాయి. 30 మందికిపైగా నావికులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. అదే హర్మూజ్ సహా పశ్చిమాసియా ప్రాంతంలో నౌకలపై జరిగిన 130 దాడుల్లో.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)