Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Brain stroke: యువతలోనూ ‘మెదడు పోటు’
By Eenadu3 min read at Eenadu
In brief
The article reports findings from an EMRI study on stroke emergency cases in Telangana during 2025, noting 5,298 cases registered via 108 ambulances.
It highlights that Karimnagar district had the highest number of cases while Asifabad had the lowest, and discusses the medical response and statistics provided by EMRI.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
2025లో ఏకంగా 5,298 స్ట్రోక్ అత్యవసర బాధితులు సగటున రోజుకు 15 కేసుల నమోదు కరీంనగర్లో అత్యధికం.. ఆసిఫాబాద్లో అత్యల్పం ‘ఈఎంఆర్ఐ’ తాజా అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు ఈనాడు - హైదరాబాద్
గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, గుండెకు రక్తప్రసరణ తక్కువైతే దాన్ని ‘గుండెపోటు’ అంటారు. ఇదే సమస్య మెదడు రక్తనాళాల్లో జరిగితే దాన్ని ‘మెదడుపోటు(బ్రెయిన్ స్ట్రోక్)’ అంటారు. సాధారణంగా 60 ఏళ్లు పైబడినవారిలో ఎక్కువగా కనిపించే ఈ ముప్పు... ఇటీవల కాలంలో యువతలోనూ పెరుగుతోంది. 45 ఏళ్లలోపు వయస్కుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు(20%) బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యవసర వాహన సేవల(108) ద్వారా ‘బ్రెయిన్ స్ట్రోక్’ బాధితులకు అందించిన సేవలపై ‘ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)