Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cancer: క్యాన్సర్ బాధితులపై తగ్గే భారం ఏటా రూ.500 కోట్లు
By Eenadu3 min read at Eenadu
In brief
The central government has reduced the prices of over 670 cancer drugs by more than 50%, significantly lowering the annual financial burden on patients in the state by an estimated ₹500 crores.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాష్ట్రంలో పేదలకు మరింత చేరువ కానున్న చికిత్స ఔషధ ధరల తగ్గింపుతో భారీ ఊరట
ఈనాడు, హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ‘పెర్టుజుమాబ్’ ఇంజక్షన్ ధర ఇంతవరకు రూ.83,520 వరకు ఉండేది. ఇప్పుడది రూ.37,358కి లభ్యం కానుంది. ఇదేకాదు.. ఇలాంటి వందల సంఖ్యలో క్యాన్సర్ ఔషధాల ధరలను కేంద్రం భారీగా తగ్గించడంతో బాధితులకు ఎంతో ఊరట కలగనుంది. ప్రధానంగా ఖరీదైన మందుల కొనుగోలు తలకు మించిన భారమై అల్లాడుతున్న పేదలకు క్యాన్సర్ చికిత్స మరింత చేరువయ్యే అవకాశం ఉంది. 670కి పైగా ఔషధాల ధరలు ఏకంగా 50 శాతానికి పైగా తగ్గాయి. ఫలితంగా రాష్ట్రంలో ప్రైవేటుగా చికిత్స పొందుతున్న బాధితులపై ఏటా రూ.500 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)