Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చెరకు తోట దగ్ధం.. రూ. 10 లక్షల నష్టం
By Eenadu1 min read at Eenadu
In brief
In Suraram village of Bhadradri Kothagudem district, an accidental fire destroyed an 8-acre sugarcane plantation belonging to two farmers, Korra Kiriya and his brother Korra Ramesh, on Sunday evening.
The farmers stated that the fire broke out in the field and they were unable to extinguish it before it spread.
They expressed distress over the estimated loss of approximately ₹10 lakh, as the crop was expected to be harvested in about 20 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామంలో 8 ఎకరాల చెరకు తోటలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కొర్ర కిర్య, అతని సోదరుడు కొర్ర రమేష్ నాలుగు ఎకరాల చొప్పున 8 ఎకరాల్లో చెరకు సాగు చేశారు. ఆదివారం సాయంత్రం సమయంలో చెరకు తోట మధ్యలో పొగలు వస్తుండడంతో సమీపంలోని రైతులు చూసి తోట యజమానులకు ఫోన్లో సమాచారం అందించారు. సదరు రైతులు వెళ్లి మంటలు ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. మరోవైపు కొత్తగూడెం నుంచి అగ్నిమాపక శకటం చేరుకునేలోపు 8 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. మరో 20 రోజుల్లో కటింగ్‌కు వచ్చే చెరకు పంట అగ్నికి ఆహుతవడంతో సుమారు రూ.10 లక్షల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



