Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చిత్ర వార్తలు
By Eenadu2 min read at Eenadu
In brief
తిరుపతిలో శోభ అనే మహిళ తన తండ్రి డా.ఎంఎస్ రాధాకృష్ణ జ్ఞాపకార్థం ఒక పాత వింటేజ్ కారును భద్రపరిచారు, ఆ కారును ఆమె తండ్రి 1970లో విశాఖపట్నం జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు కొనుగోలు చేశారని శోభ చెప్పారు.
విజయనగరం కోట గోడ మీద చిలకలు ప్రేమను పంచుకుంటున్న దృశ్యం చూపరులను కనువిందు చేసింది.
విశాఖ సమీపంలోని జట్లమ్మ కొండపై సూర్యాస్తమయం వేళ ఆకాశం గులాబీ వర్ణంలో కనిపించింది, అలాగే చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చరిత్రకు సాక్ష్యం.. తండ్రి జ్ఞాపకం!
ఈనాడు, తిరుపతి : గత చరిత్రకు సాక్ష్యంగా.. ఓ వ్యక్తి జ్ఞాపకంగా నిలిచిన ఈ వింటేజ్ కారు తిరుపతిలో ఉంది. ఇక్కడి ప్రకాశం పార్కు సమీపంలో నివాసం ఉంటున్న శోభ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ కారును భద్రంగా దాచుకున్నారు. 1970లో ఆమె తండ్రి డా.ఎంఎస్ రాధాకృష్ణ విశాఖపట్నం జనరల్ హాస్పిటల్లో రేడియాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఓ సైనికాధికారి నుంచి దీనిని కొనుక్కున్నారు. ప్రఖ్యాత వుల్జ్లీ కంపెనీ తయారుచేసిన ఈ కారును సదరు అధికారి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొనుగోలు చేశారని శోభ తెలిపారు. తండ్రి మృతి తర్వాత కొన్నాళ్లు ఈ కారును ఉపయోగించామని, ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఇంట్లో భద్రపరిచామని వివరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)