Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
హెచ్ఎండీఏ బంజారాహిల్స్‌లోని హుడా హైట్స్ కాలనీలో గ్రీన్‌జోన్‌గా ఉన్న 5 ఎకరాల భూమిని వేలం వేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
గతంలో స్థానికులు మరియు హైకోర్టు అడ్డుకోవడంతో ఈ స్థలాన్ని కాపాడగా, ఇప్పుడు మళ్లీ ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
City Park | బంజారాహిల్స్, నవంబర్ 27: హెచ్ఎండీఏ చేస్తున్న నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లోని ‘హుడా హైట్స్ కాలనీ’లో వెలుగు చూసింది. బంజారాహిల్స్ రోడ్‌నంబర్-12లోని లోటస్‌పాండ్ దిగువ భాగంలోని 20 హెక్టార్ల భూమిని 1995లో రాష్ట్ర ప్రభుత్వం హుడాకు (హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)కి కేటాయించింది.
ఆ స్థలాన్ని లే అవుట్ వేసి ‘హుడా హైట్స్ కాలనీ’గా విక్రయించారు. లే అవుట్‌లోని 37 నుంచి 43వ ప్లాట్ నంబర్లకు వెనుక ఉన్న సుమారు 5 ఎకరాల స్థలాన్ని గ్రీన్‌జోన్‌గా కేటాయించారు. హుడా వద్ద దాదాపు 85 మంది నాడు ప్లాట్లు కొనుగోలు చేశారు. గతంలో గ్రీన్‌జోన్‌గా చూపించిన ప్రాంతాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో నాడు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)