Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Clothes: దుస్తుల కొనుగోలులో.. సౌకర్యం చూసుకోండి
By Eenadu2 min read at Eenadu
In brief
ఫ్యాషన్ రంగ నిపుణులు మరియు ఆచార్యుడు అన్నాజి శర్మ ప్రకారం, ప్రజలు రోజువారీ అవసరాల కంటే పార్టీ వేర్ మరియు ఆకర్షణీయమైన దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
సౌకర్యవంతమైన ఖాదీ, టీషర్టులు, ట్రాక్ ప్యాంట్లు వంటి రోజువారీ దుస్తులను కొనుగోలు చేసి ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు.
ప్రయాణాలకు, కార్యాలయాలకు, వ్యాయామాలకు తగిన దుస్తులను ఎంచుకోవడం వల్ల జీవనశైలి మెరుగుపడుతుందని ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పండగలు, ప్రత్యేక వేడుకలంటే.. ముందుగా ఆకట్టుకునేవి వేసుకునే దుస్తులే. ఇవే అభిరుచులకు అద్దంపడతాయి. అందుకే, ఆహార్యం.. హుందాతనం ఉట్టిపడేలా సింథటిక్, మ్యాన్ మేడ్ ఫైబర్, అద్దాలు, చమ్కీలు, హెవీ హ్యాండ్ వర్క్ ఉన్న దుస్తులనే ధరిస్తుంటారు. కొన్నిరోజులు గడిచాక ఆర్భాటానికి పోయి కొనుక్కున్న దుస్తులే ఎక్కువవుతాయి. రోజువారీ అవసరాలకు ఉపయోగించే దుస్తులు కొరవడతాయి. చేసేదేమీ లేక పార్టీ వేర్స్నే.. రెగ్యులర్ వేర్స్గా వాడేస్తుంటారు. అసౌకర్యంగా ఉన్నా సరే.. వీటితోనే లాగించేస్తుంటారు. మధ్యతరగతి జీవనశైలిలో ఈ వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఫ్యాషన్రంగ నిపుణులు చెబుతున్నారు.…
రోజువారీ వినియోగం కోసం పార్టీవేర్స్ను ఉపయోగించొద్దు. ఒకవేళ.. వీటిపై ఉండే హెవీవర్క్ తొలగించి వినియోగించాలని అనుకున్నా.. చూసేందుకు ఇంపుగా ఉండవు. ఖాదీ దుస్తులు, వదులుగా ఉండేవి, టీషర్టులు, ట్రాక్ ప్యాంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని ఎక్కువసేపు వేసుకున్నా సౌకర్యవంతంగా ఉంటాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)