Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CM Vijay: సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు
By Eenadu1 min read at Eenadu
In brief
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తన పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో చేసిన విజ్ఞప్తిని కొట్టివేశారు.
పెరంబూర్ నియోజకవర్గానికి చెందిన ఓటరు దినేశ్.. స్థిరాస్తుల వివరాలను నామినేషన్లో పూర్తి చేయలేదని ఆరోపిస్తూ ఈ ఎన్నికల పిటిషన్‌ను దాఖలు చేశారు.
వాస్తవాలను వక్రీకరించి తప్పుగా సమాచారం ఇచ్చారని దినేశ్ ఆరోపించగా, జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ఆ విజ్ఞప్తిని పరిశీలించి కొట్టివేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు (CM Vijay) మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) కొట్టివేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తిరుచ్చి, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే, ఆయన గెలుపును సవాలు చేస్తూ పెరంబూర్ నియోజకవర్గానికి చెందిన దినేశ్ అనే ఓటరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. స్థిరాస్తులకు సంబంధించి విజయ్ తన నామినేషన్లో పూర్తి వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని వెల్లడించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ విజయ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీ నారాయణన్.. చివరకు కొట్టివేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)