Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
During Prime Minister Modi's visit to Karnataka, CM D.K.
Shivakumar urged the central government to fast-track legal approvals for the Mekedatu dam project.
In response, Tamil Nadu Congress President Manickam Tagore criticized Shivakumar's stance as a violation of the Supreme Court's verdict and federal spirit, while the ruling TVK government in Tamil Nadu also condemned the remarks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: కావేరీ నదిపై ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరును ప్రధాని పర్యటన బయటపెట్టింది. (Congress vs Congress) ప్రధాని మోదీ శుక్రవారం కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకెదాటు ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అనుమతులను వేగవంతం చేయాలని ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం డీకే శివకుమార్ కేంద్రాన్ని కోరారు. ‘సార్, మీరు ఇప్పుడే కావేరిపై ఆనకట్టను చూశారు. కర్ణాటకలో మేకెదాటును నిర్మించాల్సిందేనని, దానిని ఎవరూ ఆపలేరని సుప్రీంకోర్టు మనందరికీ స్పష్టమైన తీర్పు ఇచ్చింది.…
కాగా, తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ మేకెదాటు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ‘కర్ణాటక ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును, కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును బహిరంగంగా . సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటూ, తమిళనాడు రైతుల ఉన్న ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)