Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Credit Card Debt: క్రెడిట్ కార్డు రుణాల్లో చిక్కుకుంటే బయటపడలేం
By Eenadu3 min read at Eenadu
In brief
జెరోధా సహవ్యవస్థాపకుడు నితిన్ కామత్ తన 21వ ఏట క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రూ.25 వేల అప్పు వల్ల పన్నెండేళ్లు క్రెడిట్ కార్డు వాడలేదని చెప్పారు.
సరైన ఆదాయం లేకపోవడం, భారీ వడ్డీ రేట్ల వల్ల ఆ అప్పు తీర్చడానికి ఆయనకు రెండున్నరేళ్లు పట్టిందని ఆయన వివరించారు.
క్రెడిట్ కార్డును వాడటం అప్పు తీసుకోవడమేనని, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే సమస్యల్లో ఇరుక్కుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘పన్నెండేళ్లు క్రెడిట్ కార్డు వాడలేదు’- ఈ మాట ఎవరన్నారో తెలుసా? నితిన్ కామత్! జెరోధా సహవ్యవస్థాపకుడు. ప్రారంభించిన కొద్దికాలంలోనే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన బిలియనీర్. ఆయన ఓ సందర్భంలో గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పారు. అదేంటంటే...
ఇరవై ఒక్కేళ్ల వయసులో క్రెడిట్ కార్డు మీద తీసుకున్న పాతిక వేల రూపాయల అప్పు తనకు జీవిత పాఠాన్ని నేర్పిందన్నారు నితిన్ కామత్. దాంతో పన్నెండేళ్ల పాటు ఆయన అసలు క్రెడిట్ కార్డునే వాడలేదట. జీమ్యాట్ పరీక్ష ఫీజు చెల్లించడానికి మొట్టమొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నారు నితిన్. అప్పుడు ఆయన చేసిన ఖర్చు రూ.25వేలు మాత్రమే. నిజానికి ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేయలేదు కాబట్టి జీమ్యాట్ పరీక్ష కూడా రాయలేకపోయారు. దాంతో దానికోసం తీసుకున్న డబ్బు ఇతర అవసరాలకు ఖర్చు చేసేశారు. సరైన ఆదాయం లేకపోవడం, దానికి తోడు క్రెడిట్ కార్డు రుణాలపై పడే భారీ వడ్డీ రేట్లు తోడై పాతిక వేల అప్పును తీర్చడానికి ఆయనకు ఏకంగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)