Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
దావూద్ ఇబ్రహీం భారత్‌లో లేడు, పాక్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో స్పష్టం చేసిన ఇండియా - Visalaandhra
By Shanthi||2 min read at Visalaandhra
In brief
India's UN envoy Raghu Puri strongly rejected a UN special rapporteur's July report which implied that Dawood Ibrahim was sheltered in India, asserting that the terrorist has been based in Pakistan for decades.
Puri stated that the report's omission of Ibrahim's history of terror activities and its perceived bias severely damaged the UN's reputation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉగ్రవాదం, మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రత్యేక ప్రతినిధి రూపొందించిన నివేదికలో ఉన్న వాస్తవ దోషాలను భారత్ ఖండించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నాడంటూ నివేదికలో పేర్కొనడాన్ని . ఐరాస వంటి ప్రపంచ స్థాయి సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రచురించినందుకు జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేసింది.ఉగ్రవాద నిరోధం, మానవ హక్కులపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ జులైలో విడుదల చేసిన తన నివేదికలో.. అల్-ఖైదాతో సంబంధాలున్నందుకు భద్రతా మండలి 2003లో ‘డి కంపెనీ నేత దావూద్ ఇబ్రహీంను జాబితాలో చేర్చిందని, అతను భారత్‌లోనే ఉన్నాడని…
ఈ రోజు వరకు, అతను మా దేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఐక్యరాజ్యసమితి లిస్టింగ్ ప్రకారం, ఒసామా బిన్ లాడెన్‌ను కనుగొని, మట్టుబెట్టిన దేశంలోనే (పాకిస్థాన్) అతను నివసిస్తున్నాడుఁ అని పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.నివేదికలోని లోపాలను మరింత వివరిస్తూ..1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత నుంచే దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద కార్యకలాపాల కోసం భారత్‌కు అవసరమైన వాంటెడ్ క్రిమినల్. 1267 ఆంక్షల కమిటీ జాబితాలో ఈ విషయం స్పష్టంగా ఉంది. అలాంటి కీలకమైన వాస్తవాన్ని నివేదికలో ప్రస్తావించకపోవడం చాలా దురదృష్టకరం. ప్రత్యేక ప్రతినిధుల కార్యాలయం నుంచి ఇలాంటి ఐరాస ప్రతిష్టకు తీవ్ర…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)