Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports on Pakistani National Security Authority advisor Mazhar Jameel's allegations that India, under National Security Advisor Ajit Doval, is using terrorism to destabilize Pakistan.
Jameel claims India supported various militant groups and used Brahmos missiles during Operation Sindoor, and that Pakistan's internal instability led its government to blame India.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
IND vs PAK : భారతదేశ ప్రత్యర్థుల ముందుగానే గుర్తించి వాటికి చెక్ పెట్టడంలో భారత జాతీయ భద్రతాసలహాదారు (National Security Adviser) అజిత్ దోవల్ (Ajit Doval) దిట్ట. అందుకే ఆయన వ్యూహాలు పాకిస్థాన్ (Pakistan) కు నిద్రలేకుండా చేస్తుంటాయి. ఈ అసహనమంతా పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మజహర్ జమీల్ (Mazahar Jameel) నోట బయటపడింది. కొన్ని రోజుల క్రితం లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) లో ఆయన మాట్లాడిన మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్‌లో అశాంతిని సృష్టించడానికి భారత్ ఒక సాధనంగా వాడుతోందని జమీల్ ఆరోపించారు. టీటీపీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం అందులో భాగమేనంటూ చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో అస్థిరతను సృష్టించడానికి భారత్ అజిత్ డోభాల్ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందన్నారు. 1971లో ముక్తి వాహిని, 1980ల్లో ఎల్టీటీఈకి భారత్ మద్దతు ఇచ్చిందని తన ప్రసంగంలో నోరు పారేసుకున్నారు. 2001 నుంచి 2014 మధ్య అఫ్గాన్-పాకిస్థాన్‌కు మధ్య ఉన్న సరిహద్దు సమీపంలో భారత్ ఆరు కాన్సులేట్లు నడిపిందని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)