Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Dagdusheth Ganapati: 551 వంటకాలతో కొలువుదీరిన దగ్దుషేత్ గణపతి
By Eenadu1 min read at Eenadu
In brief
త్రిపురారి పౌర్ణమి సందర్భంగా మహారాష్ట్రలోని పుణెలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో వైభవంగా దీపోత్సవం నిర్వహించారు.
భక్తులు స్వీట్లు, పండ్లు మరియు పలు రకాల ఆహారపదార్థాలతో 551 రకాల వంటకాలను స్వామికి సమర్పించారు.
ఆలయ ప్రాంగణం వందలాది దీపాలతో ప్రకాశించగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: త్రిపురారి పౌర్ణమి (Tripurari Pournima) సందర్భంగా మహారాష్ట్రలోని పుణెలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణపతి (Dagdusheth Ganapati) ఆలయంలో వైభవంగా దీపోత్సవం నిర్వహించారు. స్వీట్లు, పండ్లు, పలు రకాల ఆహారపదార్థాలతో 551 రకాల వంటకాలను భక్తులు మహానైవేద్యంగా స్వామికి సమర్పించారు. ఆలయ ప్రాంగణం వందలాది దీపాలతో ప్రకాశించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -ఈటీవీ భారత్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)