Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జగన్నాథ ఆలయంలో రమా ఏకాదశి పూజలు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that special prayers were held at the Jagannath temple in Parlakhemundi, Gajapati district, on the occasion of Rama Ekadashi.
The report also mentioned that the Gajapati district court issued a statement inviting litigants to attend a National Lok Adalat on December 12 at court premises in Parlakhemundi, Kashi Nagar, and Udayagiri to resolve pending cases.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పర్లాఖెముండి: రమా ఏకాదశి సందర్భంగా గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ ఆలయంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథ స్వామి, బలరామ, సుభద్రలకు ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం తులసి ప్రసాదాన్ని స్వీకరించారు.
పర్లాఖెముండి: డిసెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని గజపతి జిల్లా న్యాయస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్లాఖెముండి, కాశీ నగర్, ఆర్ ఉదయగిరి, మోహన కోర్టు ప్రాంగణంలో జాతీయ ప్రజా కోర్టు నిర్వహించనున్నట్లు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందులో పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)