Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దమ్మక్కా! నేను రాముడిని.. భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నాను!
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
భద్రాచలానికి దగ్గర్లో ఉన్న భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే మహిళకు శ్రీరాముడు కలలో కనిపించి, భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నానని చెప్పాడని ఈ కథనం వివరిస్తుంది.
దమ్మక్క మరియు నలుగురు ఇతరులు కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి, పుట్టలో విగ్రహాలను కనుగొని పూజలు చేశారని, ఆ తర్వాత కబీర్ పంథాకు చెందిన ఒక సాధువు గోపన్నను కలిసినట్లు కూడా ఇందులో పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భక్తరామదాసు-5 శ్రీరామనామం మరువాం
భద్రాచలానికి దగ్గర్లో భద్రిరెడ్డిపాలెం అని ఓ చిన్నగ్రామం ఉంది. ఆ గ్రామంలో పోకల దమ్మక్క అనే శబర వనిత ఉంది. పూర్వజన్మలో ఏ పుణ్యం చేసిందో కానీ, ఆమెకు ఓ రోజున శ్రీరాముడు కలలో కనిపించాడట. ‘దమ్మక్కా! నేను.. నీవు నిత్యం ధ్యానించే రాముడిని. భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నాను. వచ్చి నన్ను దర్శించి సేవించు’ అన్న భద్రవచనాలు వినిపించాయట. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది, చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. కలలో మాటలు మాత్రం చెవిలో మారుమోగుతున్నాయి. దమ్మక్క భద్రిరెడ్డిపాలెంలోని ప్రజలకు తన కల గురించి చెప్పింది. కొంతమంది తేలికగా తీసుకున్నారు. నలుగురు మాత్రమే దమ్మక్కతోపాటు భద్రాచలం కొండమీదకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)