Skip to content
Set place— choose your constituency

Namasthe Telangana ·

దమ్ముంటే ఆంధ్రాపై దండయాత్ర చేయ్‌!

By NT News telugu||1 min read at Namasthe Telangana

Model summary

not written by Namasthe Telangana · not verified

Generated October 1, 2026

  • Former MLA Chirumarthi Lingaiah challenged Chief Minister Revanth Reddy to address the issue of water being diverted from Telangana to Andhra Pradesh instead of attacking his political opponents. He also criticized the Chief Minister for his recent disparaging comments about non-resident Indians and for failing to develop his own constituency.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

నకిరేకల్‌, అక్టోబర్‌ 1: రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే సిరిసిల్ల, సిద్దిపేటలపై కాదు…తెలంగాణ నుంచి నీటిని తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడుపై చేయు’ అని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్‌ విసిరారు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్‌, కేసీఆర్‌, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం నకిరేకల్‌లో మీడియాతో మాట్లాడారు.

దేశం నుంచి వెళ్లిన ప్రతి భారతీయుడు విదేశాల్లో , బాత్‌రూమ్‌లు కడుగుతున్నారని అనడం రేవంత్‌రెడ్డికి తగదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్లినప్పుడు చిప్పలు తోమారా? బాత్‌రూమ్‌లు కడిగారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి .. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌పై విమర్శలకే సమయాన్ని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌ను ఏమాత్రం అభివృద్ధి చేయని రేవంత్‌రెడ్డికి, కేటీఆర్‌తో పోల్చుకునే అర్హత లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.

This is Namasthe Telangana’s reporting. Read it where it was published.

Read the full story at Namasthe Telangana (opens in a new tab)

Related Stories

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage