Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Kutbullapur MLA KP Vivekananda and a group of BRS leaders inspected the Kannepalli pump house to demand the activation of motors to resolve Greater Hyderabad's drinking and irrigation water issues.
During the visit, Vivekananda issued a strong warning to Chief Minister Revanth Reddy, alleging that no repair work has been done despite locals witnessing water wastage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
MLA KP Vivekananda | కన్నెపల్లి పంప్ హౌసును బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. ఇప్పటికైనా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్య, రైతుల సాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఒకే ఒక్కటి హెచ్చరిస్తున్నా.. ఈ నీటి సమస్య జఠిలంగా మారి మీరు పరిష్కరించకపోతే హైదరాబాద్ నగర ప్రజలందరూ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతో ఇదే శాసనసభ్యులం ప్రజలందరితో కలిసి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చుంటామని హెచ్చరిస్తున్నానన్నారు.
ఈ రోజు చేస్తున్నాడు. చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు.. ఇంకా కూడా కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. మీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది.. ఇంకా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపైనా దుమ్మెత్తిపోయడమే తప్ప ఒక సమస్యకు పరిష్కారం చూపించే అడుగులేవి నీవి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. పని చేసేటోడే లేడు.. ఇక్కడికెవరూ వచ్చేటోడే లేడు.. వచ్చి ఇసుకు ఎత్తుకొని పోయి అమ్ముకునేటోళ్లే తప్ప.. చిన్న రిపేర్ చేసేందుకు కిలో సిమెంట్ కూడా పెట్టింది లేదని అక్కడున్నవాళ్లు చెప్తున్నరు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)