Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి
By Eenadu1 min read at Eenadu
In brief
శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో వారు ఈనెల 29న తిమ్మాపూర్ మండలం అలుగునూర్లో తలపెట్టిన దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉద్యమ పోరాటం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వారు పేర్కొన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధనకు మాట ఇచ్చి తప్పిందని వారు విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
శంకరపట్నం: తిమ్మాపూర్ మండలం అలుగునూర్లో ఈనెల 29న తలపెట్టిన దీక్షా సభ చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉద్యమ పోరాటం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పార్టీలకతీతంగా కేసిఆర్ పిలుపుతో తెలంగాణ సాధన కోసం ముందుకు సాగారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధనకు మాట ఇచ్చి తప్పిందన్నారు. దీక్షా దివస్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)