Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Defence Chief: ఆధునిక యుద్ధంలో ఎవరూ సురక్షితం కాదు: సీడీఎస్ రాజా సుబ్రమణి
By Eenadu2 min read at Eenadu
In brief
భారత రక్షణ దళాల అధిపతి (CDS) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఢిల్లీలో జరిగిన ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0లో మాట్లాడుతూ, ఆధునిక యుద్ధంలో ఎవరూ సురక్షితంగా లేరని హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి సైన్యం తనను తాను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
అలాగే, ఖరీదైన ఆయుధాల కంటే తక్కువ ధరతో తయారు చేసిన ఆయుధాలను అభివృద్ధి చేయడం కూడా భవిష్యత్తు యుద్ధాలకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: కాలంతోపాటు యుద్ధరంగ స్వరూపం పూర్తిగా మారిపోతోందని.. ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉండాలని రక్షణ దళాల అధిపతి (CDS) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి (General NS Raja Subramani) పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఉపగ్రహ ఆధారిత నిఘా, డ్రోన్లు ఆధునిక యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ విస్తరిస్తున్న ఆధునిక యుద్ధ భూమిలో ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం లేదని హెచ్చరించారు. దేశాల ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక ఆధిపత్యంలో పెరుగుతున్న పోటీ, యుద్ధ క్షేత్రాల విస్తరణ వంటివి భవిష్యత్ సంఘర్షణల…
‘ప్రస్తుతం యుద్ధ క్షేత్రం క్రమంగా విస్తరిస్తోంది. గతంలో దేశాలను ఓడించాలంటే సైనికులను మాత్రమే లక్ష్యం చేసుకునేవాళ్లు. కానీ, ప్రస్తుతం ఆ దేశాన్ని అన్ని రకాలుగా బలహీనం చేయడానికి పరిశ్రమలు, నెట్వర్క్లు, విద్యుత్ కేంద్రాలు, పౌర నివాస ప్రాంతాలపైనా దాడులు చేస్తున్నారు. ఎదుర్కోవాలన్నా బలమైన రక్షణ వ్యవస్థలు కావాలి. అయితే, తక్కువ ధరతో తయారు చేసిన డ్రోన్ల (Drones)ను ఎదుర్కోవడానికి మిలియన్ డాలర్లు విలువైన క్షిపణిని ఉపయోగిస్తే.. యుద్ధ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలహీనమైపోతుంది. ఇటీవల అమెరికా తన పేట్రియాట్ క్షిపణులను వేగంగా ఖాళీ చేయడాన్ని మనం చూశాం. వాటిని తిరిగి సమకూర్చుకోవడానికి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)