Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దేశానికే ఆదర్శంగా ఖేలో ఇండియా గేమ్స్ ఏర్పాట్లు .. డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Telangana Sports Minister Vakiti Srihari announced that the state government is making extensive preparations to host the Khelo India Games from December 11 to 22 in Hyderabad.
He directed officials to ensure seamless coordination, transparent athlete selection, and top-tier infrastructure across 27 sports disciplines.
The minister also emphasized a long-term goal of training rural talents to win national medals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పోటీల నిర్వహణ, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ, వసతుల కల్పన వంటి అంశాలపై శుక్రవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఖేలో ఇండియా గేమ్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)