Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ధాన్యం ఎప్పుడు కొంటారు.. - కలెక్టర్ను అడ్డుకున్న రైతులు
By Prajasakti1 min read at Prajasakti
In brief
Farmers in Sarlapur village of Yadadri Bhuvanagiri district blocked Collector Anurag Jayanti for not purchasing grain for a month.
The farmers handed over a memorandum to the Collector after police intervened, and the Collector ordered an inquiry with a promise to resolve the issue within a week.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతిని అడ్డుకున్నారు. వివిధ గ్రామాల రైతులు సర్వేల్ సమీపంలోని ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. ఆందోళనకు సిద్ధమవుతుండగా అదే మార్గం నుంచి సర్వేల్ గ్రామానికి కలెక్టర్ అనురాగ్ జయంతి వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్ను అడ్డుకున్నారు. పోలీసులు సముదాయించడంతో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అధికారులు, తహసీల్దార్ పరిశీలించి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారం రోజుల్లో సమస్యను పరిషరిస్తామని హామీ…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)