Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS leaders and workers held a protest at Netaji Chowrasta in Bhudan Pochampally, Yadadri Bhuvanagiri district, demanding the immediate purchase of paddy from procurement centers.
During the demonstration, a protest effigy of Chief Minister Revanth Reddy was burnt, and leaders accused the Congress government of delaying payments and failing to provide farmer welfare benefits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 12 : కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రధాన నేతాజీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు గడిచిన…
రైతులను మోసగిస్తూ ప్రభుత్వం చేస్తుందదన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో చేశారని, రైతు భీమాకు సంబంధించిన ప్రీమియమును డబ్బులు చెల్లించకుండా ఆగం చేసిందని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పిఎసిఏస్ మాజీ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు బాతుక లింగస్వామి ,పెద్దల చక్రపాణి, నాయకులు సామ రవీందర్ రెడ్డి, నోముల మాధవరెడ్డి, పగిళ్ల రామ్ రెడ్డి,బత్తుల శ్రీశైలం, ఫకీరు సుధాకర్ రెడ్డి, మునుకుంట్ల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)