Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధాన్యం రైతుకు యాప్ దగా!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల యాప్ను తప్పనిసరి చేయడం వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, దీనివల్ల దళారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వరంగల్ ప్రతినిధి/కరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : మొన్నటిదాకా ఎల్ నినో సాకుతో సాగునీటికి గండికొట్టి రైతుల కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఏకంగా ధాన్యం బోనస్ ఎగ్గొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఏఐ ఆధారిత యాప్ పేర్కొన్నట్టు కేంద్రాలు నడిపితే రైతుకు రూ.500 ఇవ్వాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే ధాన్యం కొనకుండా జాప్యం చేస్తున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే స్పష్టమవుతున్నది. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రంలో నిర్దేశిత మౌలిక సౌకర్యాలు ఉండాలి. టార్పాలిన్లు, గన్నీ సంచులు, ధాన్యం నిల్వ స్థలాలు, కేంద్రం వద్ద రక్షణ గేటు, ధాన్యం రక్షణకు జాగ్రత్తలు, తేమశాతాన్ని…
మొత్తం 16 ప్రశ్నలకు సమాధానాలను యాప్లో నమోదు చేస్తేనే కొనుగోలు కేంద్రం నిర్వహణకు అనుమతి లభిస్తుంది. లేకపోతే కొనుగోలు కేంద్రం లేనట్టేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్దేశిత సౌకర్యాలు కల్పించాలంటే ఖర్చుతోపాటు అందుకు అవసరమైన సాంకేతిక నిపుణుత అవసరం. అవన్నీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమకూర్చుకునే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే రైతు నుంచి కొనుగోలు చేసిన ప్రతీ కింటాల్కు బోనస్ రూ.500 చెల్లించాల్సి వస్తుందని, ఆ బోనస్ ఎగవేతకు దగ్గరి మార్గమే కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక ముసుగు తొడిగి 16 రకాల ప్రశ్నలకు సమాధానాలు కావాలని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)