Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధోకాకు మూడేండ్లు.. నేటికీ నెరవేరని కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీలు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 17న ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసి నేటితో మూడేండ్లు పూర్తయ్యాయి.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, కానీ నేటికీ అవి అతీగతీ లేవని ఈ కథనం నివేదిస్తుంది.
రేవంత్రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచించిన తీరుపై చర్చ జరుగుతున్నదని, మ్యానిఫెస్టో ధోకాకు మూడేండ్లు నిండనున్నాయని ఇందులో పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేసి నేటితో మూడేండ్లు పూర్తయ్యాయి. అలవికాని హామీలతో అరచేతిలో స్వర్గం చూపించింది కాంగ్రెస్. ఢిల్లీ నాయకులు వచ్చి డిక్లరేషన్లు రిలీజ్ చేశారు. తాము గ్యారెంటీ అంటూ హామీల మాయను, గ్యారెంటీల గారడీని నమ్మి తెలంగాణ . వందరోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నేటికీ అతీగతీ లేవు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అది 2023 నవంబర్ 17. అదేరోజు కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ‘అభయ’ పేరుతో ‘ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం’ ట్యాగ్లైన్తో ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, మూడేండ్లు గడుస్తున్నా.. నేటికీ అమలు కాలేదు. మ్యానిఫెస్టో ధోకాకు మంగళవారంతో మూడేండ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను నమ్మించి తీరుపై చర్చ జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)