Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ధ్యానంతో ఆరోగ్యం: నిద్ర సరిపోవడం లేదా.. 10 నిమిషాల ధ్యానం.. 44 నిమిషాల నిద్రతో సమానం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to a study by American scientists, 10 minutes of daily meditation can provide the same rest as 44 minutes of sleep.
Experts suggest this practice can help individuals who do not get enough sleep due to work or academic pressures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మనిషికి తిండి ఎంత ముఖ్యమో.. కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో చాలామందికి నిద్ర చాలట్లేదు. ప్రతి ఒక్కరు రోజులో ఎనిమిది గంటలు నిద్రపోతేనే.. వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది. అన్ని గంటలు కుదరకపోయినా కనీసం ఆరున్నర గంటలైనా పడుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండట్లేదు.
అందుకే దానికి బదులుగా ధ్యానం లాంటి వ్యాయామం చేస్తే చాలంటున్నారు నిపుణులు. 'ఆన్ లైన్ క్లాసులు.. ఆన్ లైన్ ఎగ్జామ్స్' అని స్టూడెంట్స్... ఓవర్ టైమ్, ప్రమోషన్ వర్క్' అని ఉద్యోగులు... ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల కోసం కష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం వాటిలో అందరూ కోల్పోతోంది నిద్రే. ఇదే విషయం అమెరికాకు చెందిన కొందరు సైంటిస్టులు చేసిన స్టడీలో వెల్లడైంది
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)