Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- The DMK party in Tamil Nadu passed four key resolutions at a parliamentary meeting, demanding the immediate removal of CEC Gyanesh Kumar, the reinstatement of paper ballots over EVMs, and the cancellation of the Special Intensive Revision (SIR) of the voters list. The party also planned to submit a petition to the President regarding alleged electoral malpractices and student protests, while condemning the dual stance of the Congress and TVK parties.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
DMK : తమిళనాడు (Tamil Nadu) లోని ప్రతిపక్ష డీఎంకే పార్టీ (DMK Party) కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) పై, ఎన్నికల ప్రక్రియపై వెళ్లగక్కింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఈవీఎం (EVM) ల స్థానంలో తిరిగి బ్యాలెట్ విధానాన్నే ప్రవేశపెట్టాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా తీర్మానించారు.
ఇవాళ (శనివారం) ఉదయం 11 గంటలకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం నాలుగు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఎన్నికల ప్రక్రియలో