Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దూదిమెట్ల అక్రమ అరెస్ట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
SIT police arrested BRS leader Dudimetla Balraj Yadav in Hyderabad, alleging he made inappropriate comments about Congress MLC Balmoori Venkat's wife, Induja Reddy.
However, the FIR registered against Yadav was later found to be based on a complaint that did not mention his name, leading to allegations of an illegal arrest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో యాదవ్ పేరు లేకపోయినా, అతడిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజు యాదవ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్ భార్య ఇందుజారెడ్డి.. ఎవరో తన భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎక్కడా బాలరాజ్ యా దవ్ పేరు లేదు. ఆ ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం యాదవ్ పేరు లేదు. అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో హైదరాబాద్ సిట్ పోలీసులు నాగోల్‌లోని యాదవ్ ఇంటికి వచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యాదవ్‌ను నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లకుండా నగరమంతా తిప్పుతూ ఆయన కుటుంబసభ్యులను భయాందోళనకు గురిచేశారు. సాయంత్రానికి బషీర్‌బాగ్‌లోని సిట్ ఆఫీస్‌కు తీసుకువచ్చి విచారణ పేరుతో కాలయాపన చేసి, రాత్రి 10గంటలకు వైద్య పరీక్షల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)