Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సాస్ భూస్వాహాపై సమాధానమేంది?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former Corporation Chairman Chirumalla Rakesh accused BRS leaders KTR and Santosh Kumar of being involved in the illegal land grab by SAS Infrastructure in Khajaguda, Hyderabad.
He criticized Congress leaders for failing to answer these questions and warned BRS leader Dudemula Balraju Yadav against making personal attacks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ ఖాజాగూడలో బెంగళూరుకు చెందిన ‘సాస్ ఇన్ఫ్రా’ కంపెనీ 3.17 ఎకరాల భూమిని కొల్లగొట్టింది నిజంకాదా? బల్మూరి వెంకట్.. డొంకతిరుగుడు మాటలొద్దు..సూటిగా సమాధానం చెప్పు?’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ ప్రశ్నించారు. ఆ కంపెనీ అక్రమ వ్యవహారంలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను లాగడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘అడ్డదిడ్డంగా మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఆధారాలు చూపాలి’ అని సవాల్ విసిరారు.
‘అధికారంలో ఉన్నది మీ పార్టీయే కదా? అన్ని వ్యవస్థలు మీ దగ్గరే ఉన్నయి కదా? విచారణ జరిపించి వాస్తవాలు చేయాలి.. అంతేగానీ బీఆర్ఎస్ నేతలపై బట్టకాల్చి మీదేస్తే ఊరుకొనేది లేదు’ అని హెచ్చరించారు. సాస్ కంపెనీ భూ బాగోతంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం వాస్తవమని స్పష్టంచేశారు. అన్ని ఆధారాలతోనే సదరు కంపెనీ భూ దోపిడీని బట్టబయలు చేసిందని తేల్చిచెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)