Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ డీఎస్సీ 2026: దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువు.. 2,721 టీచర్ పోస్టులు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ-2026 నోటిఫికేషన్ దరఖాస్తుకు నవంబర్ 30 చివరి తేదీ అని అధికారులు సూచించారు.
ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిసెంబర్ 20 నుంచి జనవరి 13 మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు సమీపిస్తోంది. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ప్రక్రియలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 30 చివరి తేదీ. గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రత్యేక విద్యా విభాగాలు, వివిధ సొసైటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ పాఠశాలల విభాగంలో అత్యధికంగా 2,111 (SA, S+ు) పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో 350 (SA, S+ు) పోస్టులు, వివిధ సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ వంటి 260 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)