Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దుబ్బాకలో మంత్రి వివేక్‌కు నిరసన సెగ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నవంబర్ 16న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లిలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు.
చేనేతకారులు మరియు సర్పంచ్‌లు తమకు పింఛన్లు, గ్రామ పంచాయతీ నిధులు మంజూరు చేయలేదని నిరసన తెలిపి వినతిపత్రాలు అందజేశారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
దుబ్బాక, నవంబర్16: కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి (జిల్లా ఇన్చార్జి మంత్రి) గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది, సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం నగరంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. సభా వేదిక వద్దకు మంత్రి తన వాహనంలో వెళ్తున్న క్రమంలో చేనేతకారులు అడ్డుపడ్డారు. వాహనాన్ని అడ్డుకుని తమకు పింఛన్లు ఎందుకు మంజూరు చేయడంలేదని నిరసనకు దిగారు.
ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుబ్బాకలో 15 వందలకు పైగా చేనేతకారులు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 11మందికి మాత్రమే మంజూరు కావడంపై వారు ఆందోళనకు దిగా రు. దరఖాస్తు చేసుకున్న చేనేతలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఎమ్మెలే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. చేయూత పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగానికి సర్పంచ్‌లు అడ్డుపడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)