Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు: కవిత
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
TRS chief Kavitha stated that bringing water from the Yellampally reservoir to the Dindi project is not possible, emphasizing the need to utilize Godavari and Krishna river waters to make Nalgonda district prosperous.
She criticized the Congress government for failing to provide clarity on the Dindi project's water sources and for the slow progress of the SLBC tunnel works, which she noted resulted in eight deaths.
Additionally, she demanded the immediate completion of the Baswapuram project and urged voters to teach the Congress government a lesson in the upcoming MLC elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్గొండ: ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లను తీసుకురావడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. గోదావరి, కృష్ణా నదుల జలాలను వినియోగించుకుంటేనే నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే డిండి ప్రాజెక్టుకు నీటి వనరులపై స్పష్టత ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్, బస్వాపురం, శివన్నగూడెం రిజర్వాయర్ల నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారానే నల్గొండ జిల్లాకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్ఎల్బీసీ పనుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పనులను పూర్తి చేయలేకపోయిందని, ప్రస్తుతం కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)