Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఈడీ మీపై వేసిన అభియోగపత్రంపై సమాధానం చెప్పండి జగన్
By Eenadu1 min read at Eenadu
In brief
తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
దాల్మియా సిమెంట్స్ కేసులో వైకాపా అధినేత జగన్ అక్రమార్జనపై సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో ఈడీ వేసిన అభియోగపత్రంపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు కూడబెట్టడం మొదలు అనేక కుంభకోణాల వరకూ పాత్రధారి, సూత్రధారి జగన్రెడ్డే అని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
ఈనాడు, అమరావతి: దాల్మియా సిమెంట్స్ కేసులో వైకాపా అధినేత జగన్ అక్రమార్జనపై సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో ఈడీ వేసిన అభియోగపత్రంపై ఆయన సమాధానం చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉమామహేశ్వరరావు గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూడబెట్టడం మొదలు అనేక వరకూ పాత్రధారి, జగన్రెడ్డే. ఇప్పటికే పలు కేసుల్లో ఆయన పాత్రను జాతీయ దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలతో నిర్ధారించాయి. దాల్మియా సిమెంట్స్కు సున్నపురాయి నిక్షేపాల కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన, అక్రమ మార్గాల్లో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)