Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఈఎన్ఈ రిపీట్ మూవీ నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్...
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The movie 'ENE Repeat' features a newly released 'Bathukamma' song composed by Vivek Sagar with lyrics by Chandrabose and vocals by Shreya Ghoshal.
Director Tharun Bhascker stated that the song is a festival track and introduces Shivathmika as the character Keerthana.
Lyricist Chandrabose described the song as innovative and a conversation between a modern girl and the Bathukamma festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి లీడ్ రోల్స్లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. నవంబర్ 19న సినిమా రిలీజ్. ప్రమోషన్స్లో భాగంగా గురువారం ‘బతుకమ్మ’ అనే పాటను లాంచ్ చేశారు. వివేక్ సాగర్ కంపోజ్ చేయగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్ పాడారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఇదొక ఫెస్టివల్ సాంగ్.
ఈ పాట సినిమాలో ఎందుకు ఉందనేది థియేటర్స్లో చూస్తారు. శివాత్మికను ఇందులో కీర్తన పాత్రలో పరిచయం చేస్తున్నాం. తన డ్యాన్స్ కూడా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులంతా ఈ పాటను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ దాదాపు 3900 పాటలు రాశా. అందులో 250కి పైగా పాటలను శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు. అయితే ఈ ‘బతుకమ్మ’ పాట మాత్రం వినూత్నంగా ఉంటుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)