Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫ్రెండ్స్ రీ యూనియన్ కాన్సెప్ట్తో.. డోన్ బాస్కో మూవీ..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The movie 'Don Bosco', directed by Gauri Shankar and produced by Venkat Upputuri, features Rusya Datt as the lead actor.
The film's teaser, launched at an event attended by Venky Atluri and other cast members, follows a school friends' reunion concept.
Rusya Datt expressed gratitude to producer Suryadevara Naga Vamsi, referring to him as family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ బావమరిది రుష్య దత్తా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. గౌరీ శంకర్ దర్శకుడు. రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై వెంకట్ ఉప్పుటూరి నిర్మిస్తున్నారు. రాజ్కుమార్ కసిరెడ్డి, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, రాజ్కుమార్ కసిరెడ్డి, కీలక పాత్రలు పోషించారు. బుధవారం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. స్కూల్ ఫ్రెండ్స్ రీ యూనియన్ కాన్సెప్ట్తో ఎంటర్టైనింగ్గా సాగిన టీజర్ ఆకట్టుకుంది.
ఇక టీజర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘టీజర్ ఎంతో వినోదాత్మకంగా ఉంది. శంకర్ చక్కగా హ్యాండిల్ చేశారు. శ్రీచరణ్ బీజీఎం బాగుంది. మిర్నా ప్రతీ పాత్రకు ప్రాణం పోస్తుంటారు. రుష్య నాకు ఫ్యామిలీ మెంబర్. నేను సొంతంగా సినిమా నిర్మిస్తే ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటానో ఇది అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. హీరో రుష్య దత్తా మాట్లాడుతూ ‘మా బావ సూర్యదేవర నాగవంశీ గారికి థాంక్స్.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)