Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎల్ నినో ప్రభావం తెలంగాణపై ఉండొద్దని దుర్గా దేవిని కోరుకున్నా: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Minister Vivek Venkataswamy participated in Saddula Bathukamma celebrations in the Singareni coal belt and urged people to save water due to potential El Nino effects. He also claimed that a Congress government would bring a new coal mine to the Mandamarri area. He concluded by expressing his prayers to Goddess Durga to prevent El Nino from affecting Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి దంపతులు వివేక్ వెంకటస్వామి, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ పాల్గొన్నారు.
గ్రామస్తులు పలికారు. ముందుగా.. గ్రామ శివారులోని చెరువు మత్తటి వద్ద నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ను మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.