Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్డీయే కోసం సోనియా ఓటుచోరీ చేశారా?: భాజపా
By Eenadu1 min read at Eenadu
In brief
Congress alleged that the Election Commission of India is acting in favor of the BJP, prompting a rebuttal from BJP spokesperson Pradeep Bhandari.
Bhandari pointed to historical election data from the tenure of former CEC V.S.
Sampath, questioning whether Congress president Sonia Gandhi engaged in vote-rigging for the NDA.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ భాజపాకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణను భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తోసిపుచ్చారు. ‘‘సీఈసీగా వి.ఎస్.సంపత్ ఉన్నప్పుడే (2012-15) ఎన్డీయే విజయాల శాతం ఎక్కువగా ఉంది. రాహుల్‌గాంధీ ‘తెలివైన బుర్ర’ ప్రకారం.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భాజపా కోసం చేశారా?’’ అని ప్రశ్నించారు. యూపీయే పాలనలోనే సంపత్ నియమితులయ్యారని గుర్తుచేశారు. ఆయన సీఈసీగా ఉన్నప్పుడు 75% ఎన్నికల్లో ఎన్డీయే గెలిచిందని, జ్ఞానేశ్ హయాంలో ఇది సుమారు 66 శాతంగానే ఉందని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)