Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rahul on CEC: దేశ యువత మిమ్మల్ని క్షమించదు: రాహుల్
By Eenadu1 min read at Eenadu
In brief
Congress leader Rahul Gandhi alleged that the Election Commission of India (ECI) conspired to steal votes, prompting opposition leaders to hold a mock parliament.
He demanded the removal of CEC Gyanesh Kumar and accused the central government and agencies like CBI and ED of misuse.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: ఓట్లను కొల్లగొట్టేందుకు వారిని లక్ష్యంగా చేసుకొని ప్రజా అభిశంసన కార్యక్రమం చేపట్టామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన అధికారిపై కేసు పెట్టి న్యాయస్థానంలో విచారణ జరపాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మద్దతు పలికిన ఆయన.. విపక్ష నేతలంతా పచ్చిక బయళ్లలో కూర్చొని చర్చించాల్సి రావడం వింతగా ఉందన్నారు. వ్యవస్థలన్నీ తమకు అవకాశం ఇవ్వనప్పుడు మరో మార్గం లేకపోవడంతోనే ఇలా మాక్ పార్లమెంట్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు.
‘‘రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే ఇంటి ఆవరణలో కూర్చొని భారత ఎన్నికల ప్రధాన అధికారి తొలగింపుపై చర్చిస్తున్నాం. చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, సాధారణ పౌరుల సమావేశంలా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి ఇదొక రాజకీయ ఆయుధం. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎప్పటికీ తప్పించుకోలేరు. ఆ పదవిలో కొనసాగే హక్కు ఆయనకు లేదు. ఇందుకు సంబంధించి మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మ
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)