Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..
By ABN2 min read at Andhra Jyothy
In brief
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
ఈ కేసులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వెలువరించిన భిన్న తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను ప్రత్యేకంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఈ వ్యవహారంలోని అన్ని అంశాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనమే పరిశీలిస్తుందని స్పష్టం చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Home » National » Election commissioners appointment act supreme court suri
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:38 PM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)