Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల క్రతువు ఎంత కష్టమో
By Eenadu1 min read at Eenadu
In brief
Electoral staff in Vizianagaram and Parvathipuram Manyam districts faced severe difficulties transporting election materials due to poor road conditions and mud, requiring them to push vehicles and use cranes.
In Tirupati district, election staff traveled by boat to reach polling booths.
These logistical challenges highlight the difficulties faced during the MPTC and ZPTC elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని గిరిశిఖర దారపర్తి పంచాయతీ పరిధి పల్లపు దుంగాడ పోలింగ్ బూత్‌కు రెండు ఆటోల్లో ఎన్నికల సామగ్రి తీసుకెళ్లడానికి సిబ్బంది నానాపాట్లు పడ్డారు. రోడ్డు బాగోకపోవడంతో 6.5 కి.మీ. దూరంలో ఉన్న కేంద్రానికి చేరుకునేందుకు అక్కడక్కడ వాహనాలు దిగి ఆటోలను తోసి ఎట్టకేలకు చేరుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలోని ప్రాదేశిక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద బస్సు చక్రాలు బురదలో కూరుకుపోవడంతో ఎన్నికల సిబ్బందే వాహనాన్ని నెట్టారు. అయినా బస్సు బయటకు రాకపోవడంతో క్రేన్ తీసుకువచ్చి దాన్ని బయటకు లాగారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)