Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికలకు సొంత డబ్బు ఖర్చు చేశాం.. ఆదుకోండి
By Eenadu1 min read at Eenadu
In brief
పంచాయతీ కార్యదర్శులు ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అప్పులు చేసి సొంత డబ్బు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము చేసిన ఖర్చును తిరిగి చెల్లించి ఆదుకోవాలని వారు కలెక్టర్ దినేష్కుమార్ను కోరారు.
కలెక్టర్ ఈ విషయం తనకు తెలియదని, పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శులు
రంపచోడవరం, న్యూస్టుడే: ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అప్పులు చేసి ఖర్చు పెట్టామని ఇంతవరకు తమకు ఖర్చుల రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ దినేష్కుమార్ కలిసి తాము ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు తిరిగి చెల్లించి ఆదుకోవాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణ సమయంలో ఎంపీడీవోలు, ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు అవసరమైన ఖర్చులను తామే భరించామన్నారు. చేసిన ఖర్చు తిరిగి చెల్లిస్తామని ఎంపీడీవోలు హామీ ఇచ్చారని, ఇంత వరకు విడుదల కాలేదని వాపోయారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదని, దీనిపై…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)