Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎరుపెక్కిన నల్లగొండ.. ఎన్జీ కాలేజీ గ్రౌండ్ లో AIKS బహిరంగసభ..భారీగా తరలివచ్చిన రైతులు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A massive public rally by the All India Kisan Sabha (AIKS) was held at the N.G. College ground in Nalgonda, with farmers and political leaders from multiple states attending.
CPI(M) leaders, including Jitendra Choudhury, Brinda Karat, and Ashok Dhawale, participated in the event.
Organizers made extensive arrangements to accommodate the large number of attendees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నల్లగొండ పట్టణం రెపరెపలతో ఎరుపెక్కింది. పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ (AIKS) భారీ బహిరంగ సభకు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి రైతు సంఘం నేతలు, సీపీఎం కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసింది. ఎటుచూసినా ఎర్రజెండాలు కనిపించడంతో ఎన్జీ కాలేజీ గ్రౌండ్ ఎర్రవర్ణాన్ని సంతరించుకుంది.
ఈ సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. త్రిపుర శాసనసభ ప్రతిపక్ష నేత, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేంద్ర చౌదరి, సీపీఐ(ఎం) జాతీయ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్, AIKS జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)