Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉప్పొంగిన అభిమానం.. ఆదిలాబాద్ వైపు ఎన్‌హెచ్ 44 పొడవునా కేటీఆర్‌కు స్వాగతం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Working President of BRS KTR traveled along National Highway 44 towards Adilabad for a farmers' rally on Sunday, receiving massive welcomes from party cadres and supporters who showered him with garlands and slogans.
He was welcomed at various locations, including the residence of former MLA and BRS district president Armoor Jeevan Reddy in Nizamabad district, before continuing his journey.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నిజామాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్‌లో ఆదివారం నిర్వహించిన రైతుగర్జన సభకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జా తీయ రహదారి 44పై అడుగడుగునా లభించింది. కేటీఆర్ కాన్వాయ్ కనిపించగానే కార్యకర్తలు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఆహ్వానిస్తూ తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి వెంటే పలుచోట్ల పార్టీ శ్రేణులు కేటీఆర్ రాక కోసం ఎదురు చూశారు. కాన్వాయ్ చేరుకోగానే జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలతో మార్మోగించగా.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు.
దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన ఎన్‌హెచ్ 44పై కేటీఆర్ ప్రయాణం పార్టీ శ్రేణుల సందడితో సాగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోగా.. మామిడిపల్లి చౌరస్తా వద్ద భారీ క్రేన్‌ను ఉపయోగించి గజమాలతో స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు కదిలి ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)